వాహనదారులకు షాకివ్వనున్న కార్ల తయారీ కంపెనీలు
ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పలు కంపెనీల కార్ల ధరలు
కారు మోడల్‌ను బట్టి దాదాపు రూ.50 వేల వరకు పెరిగే అవకాశం
బడ్జెట్ కార్లు లేదా లోబడ్జెట్ కార్ల ధరలు 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశం
కార్ల తయారీ వ్యయం పెరిగిన కారణంగా ధరల పెంపు
టాటా మోటార్స్, హోండా కార్స్, మహీంద్రాతో పాటు టూ వీలర్స్ ధరల పెంపు