శాఖాహారులకు విటమిన్‌ బి12 సరిపడా అందదు

ఇది లోపిస్తే నిస్సత్తువ, నీరసం ఆవహిస్తాయి

సాధారణంగా విటమిన్‌ బి12 గుడ్లు, మాంసం వంటి వాటిల్లో అధికంగా ఉంటుంది

ఐతే శాకాహారంలోనూ విటమిన్‌ బి12 పుష్కలంగా లభించేవి ఉన్నాయి

పాలకూరలో విటమిన్‌ బి12 అధికంగా ఉంటుంది. దీన్ని  కూరలు, పప్పులో కలిపి తింటే  పోషకాలు అందుతాయి

పాలు, పాలపదార్థాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌, కాల్షియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, విటమిన్‌ బి12 అందుతాయి

బీట్‌రూట్‌లో కూడా ఐరన్‌, ఫైబర్‌, పొటాషియంలతోపాటు విటమిన్‌ బి12 అధికంగా ఉంటుంది

పిల్లలు, గర్భిణులు తరచూ వీటిని తింటుంటే రక్తహీనత తగ్గి, శరీరంలో శక్తి పుంజుకుంటుంది