బరువు తగ్గడం చాలా కష్టం అనే చెప్పొచ్చు

బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవాలి

కొన్ని కూరగాయలు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి

పుట్టగొడుగు శరీరంలో  కొవ్వుని వేగంగా కరిగిస్తుంది

బ్రోకలీలో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వాళ్ళ బరువు తగ్గుతారు

గుమ్మడికాయలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ వల్ల బరువు త్వరగా తగ్గుతారు

క్యారెట్‌లను జ్యూస్, సూప్ మరియు సలాడ్ రూపంలో తీసుకొంటే బరువు తగ్గుతారు

బీన్స్ తినడం వల్ల ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు