ఇంట్లో డబ్బుకొరత ఉండకూడదంటే లక్ష్మిమాతని పూజించాలి. తల్లి కృప కోసం పూజలు, ఉపవాసాలు చేస్తారు

ఇవన్ని చేసినా కూడా కొన్నిసార్లు ఫలితం ఉండదు. డబ్బుల సమస్య వేధిస్తూనే ఉంటుంది

దీనికి వాస్తు దోషం కారణం కావొచ్చు. ఇల్లు కట్టడం ముఖ్యం కాదు.. దానిని వాస్తు ప్రకారం నిర్మించారా లేదా అనేది ముఖ్యం

ఇలాంటి సమయంలో ఇంట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది

ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో వెండి వేణువును ఉంచాలి

ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో  వేణువును ఉంచాలి

వాస్తు ప్రకారం ఇంట్లో సమస్యలు తొలగిపోవాలంటే గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో అందరు చూడగలిగే విధంగా ఉంచాలి

వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవి, కుబేరుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది

వాస్తు శాస్త్రం ప్రకారం శంఖాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల దోషం తొలగిపోతుంది

మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో కొబ్బరికాయను ఉంటే లక్ష్మిమాత అనుగ్రహం ఉంటుందని నమ్మకం