కాక్టస్ లేదా ముళ్ళ మొక్కలు ఇంట్లో  ఉంటే కష్టాలకు ఆహ్వానం పలికినట్లే.. ముళ్ల మొక్కలు ఉంటే వాటిని తొలగించండి

పగిలిన విగ్రహాలు లేదా  గాజులు ఇంట్లో  ఉంచడం అశుభం 

యుద్ధం, రామాయణ, మహాభారత యుద్ధ చిత్రాలు కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇంట్లో గొడవలు చోటు చేసుకుంటాయి.

ప్రవహించే జలపాత చిత్రాన్ని ఇంటి అలంకరణ కోసం ఉంచుతారు. అయితే సంపద, శ్రేయస్సు ఎక్కువ కాలం ఉండదని నమ్మకం

నటరాజ చిత్రం శివుని తాండవ నృత్యానికి చిహ్నం. దీనిని అభ్యాస గదిలో తప్ప ఇంట్లో పెట్టుకోరాదు