వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తర దిశలో ఉండాలి. ఈ దిశలో తలుపులు ఉండటం ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. కుబేరుడి విగ్రహాన్ని కూడా ఉత్తరంలో పెట్టుకోవచ్చు
వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగది ఉత్తర దిశలో ఉండడం శుభప్రదం. అన్నపూర్ణ మాత అనుగ్రహంతో ఆహార కొరత ఎప్పుడూ ఏర్పడదు
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం వైపు గోడలపై ఎప్పుడూ పగుళ్లు ఉండకూడదు ఇలా గోడలపై పగుళ్లు ఉంటే.. ఇంట్లో ఇబ్బందులు ఏర్పడతాయి
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో అద్దం ఉంచడం లాభదాయకం. ఈ దిశలో అద్దం పెట్టుకోవడం వల్ల మనిషి జీవితం ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది