వాస్తు ప్రకారం మంచి ఆరోగ్యాన్ని పొందడానికి తూర్పున ఇల్లు, ఉత్తర దిశలో సరిహద్దు గోడ తక్కువ ఎత్తులో ఉండాలి
ఇలా ఉండడం వల్ల సూర్యుని కిరణాలు చక్కగా పడతాయి. ఆరోగ్య వరం లభిస్తుంది
వాస్తు ప్రకారం ఇంట్లో దూలం కింద కూర్చోకూడదు పడుకోకూడదు
వాస్తు ప్రకారం ఇంటిలోపల విరిగిన కిటికీలు, తలుపులు వీలైనంత త్వరగా రిపేర్ చేయించాలి
కిటికీ, తలుపులపై పగుళ్లు ఏర్పడినా, అద్దాలు పగిలినా స్త్రీలకు రక్త సంబంధిత వ్యాధులు ఉంటాయి
వాస్తు ప్రకారం పడకగదిలో మొక్కలను ఎప్పుడూ ఉంచకూడదు ఎందుకంటే మొక్కలు రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి
ఇది పడకగదిలో నిద్రిస్తున్న వ్యక్తి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది
వాస్తు ప్రకారం మంచం ఎప్పుడూ తలుపు ముందు ఉండకూడదు