ప్రేమ మొదలైన చోటే వరుణ్ లావణ్య పెళ్లి..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది.
జూన్ 9న నాగబాబు నివాసంలో గ్రాండ్గా జరిగింది.
మెగా, అల్లు కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్.
ఈ ఏడాది చివర్లో వీరిద్దరి పెళ్లి జరగనుంది.
వీరి పెళ్లి ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ అని టాక్.
మిస్టర్ సినిమా షూటింగ్ నుంచి వీరి లవ్ స్టార్ట్.
ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరిగింది.
ముందుగా వరుణ్ లావణ్యకు అక్కడే ప్రపోజ్ చేశారట.