Lavanya.jpg5

మెగా ఇంటికి కోడలిగా అందాల రాక్షసి.. 

Varunlavanya.jpg1

కొణిదెల వారింటికి కోడలిగా వెళ్తోన్న లావణ్య త్రిపాఠి.

Varunlavanya

జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

Varunlavanya.jpg1.jpg3

ఈ వేడుకకు మెగా, అల్లు కుటుంబాలు, సన్నిహితులు హజరయ్యారు. 

Lavanya.jpg4

 వీరిద్దరు కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. 

Lavanya.jpg6

అప్పుడే వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారింది. 

Lavanya.jpg2

ఈ ఏడాది చివరలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. 

Lavanya

లావణ్య అయోధ్యలో జన్మించి డెహ్రాడూన్‏లో పెరిగింది. 

Lavanya.jpg1

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.