జబర్దస్త్ బ్యూటీ వర్ష తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ అందాలు ఆరబోస్తుంది
టెలివిషన్ పై కామెడీతో పాటు రొమాంటిక్ మూమెంట్స్ పంచుతున్న ఆమె.. అటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటుంది
ఫోటో షూట్స్ చేయడంతో కాస్త డిఫరెంట్ వే లో వెళుతూ ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ తో కురాళ్లను కట్టి పడేస్తుంది
తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో షూట్ లో పరువాలు పరిచేస్తూ వర్ష రచ్చ చేసింది
రోజుకో రకంగా పరువాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది వర్ష
ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో వర్ష తన గ్లామర్‌తో టైమింగ్ పంచులతో సందడి చేస్తుంది
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్ష జబర్దస్త్ లో తోటి కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ బాగా కలిసొచ్చింది
ట్రెడిషనల్ లుక్ లో ఎంతలా ఆకట్టుకోవచ్చో పదేపదే రుజువు చేస్తూ వెరైటీ ఫోటో షూట్స్ చేస్తూ ప్రేక్షకల మనసు దోచుకొంటుంది