టాలీవుడ్ లో బాగా వినిపించింది. తమిళ్ లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న వరలక్ష్మీ ఇటీవల తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ సందడి చేశారు.
ముఖ్యంగా ఆమె నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మెప్పించారు వరలక్ష్మీ శరత్ కుమార్.
ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి లోనూ నటిస్తున్నారు వరలక్ష్మీ. అలాగే సమంత నటిస్తున్న యశోద సినిమాలోనూ ఈ అమ్మడు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది ఈ చిన్నది.
ఫోటోషూట్ తో , షార్ట్ వీడియోస్ తో అభిమానులకి ఎప్పుడు దగ్గరగా ఉంటుంది ఈ అమ్మడు.
ఈ అమ్మడు చేసేది విలన్ క్యారెక్టర్స్ అయినా హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని అందాలతో అందరిని ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫొటోస్ లో ట్రెడిషనల్ లుక్ లో అందరిని ఆకర్షించేసింది ఈ ముద్దుగుమ్మా