వరలక్ష్మీ శరత్ కుమార్  తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే

క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టింది వరలక్ష్మీ

ఈ సినిమాతో వరలక్ష్మీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

తెలుగులో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి.

సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న యశోద సినిమా

ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తోంది..

మూవీలో ఆమె పాత్ర హైలేట్ కానుందని సమాచారం