పెళ్లి కోసం బరువు తగ్గిన జయమ్మ ?.. వరలక్ష్మీ రియాక్షన్ ఏంటంటే..

తెలుగు పరిశ్రమలో లేడీ విలనిజంలో ఫేమస్ వరలక్ష్మీ. 

ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. 

పవర్‏ఫుల్ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్. 

సన్నగా నాజుగ్గా మారిన జయమ్మ. 

పెళ్లి కోసం అంటూ నెట్టింట కామెంట్స్. 

ఖండించిన వరలక్ష్మీ. 

కేవలం ఆరోగ్యం కోసమే బరువు తగ్గిందట.