వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ పేరు ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు ఉండరు..

తనదైన నటనతో విలన్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది..

చేసేది విలన్ గా అయినా అందంలో హీరోయిన్ మెటీరియల్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్ 

తాజాగా ఆమె మాల్దీవులకు వెళ్ళింది 

అక్కడి ఫొటోస్ షేర్ చెయ్యగా.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గేదే లే