శరత్ కుమార్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి
హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది
తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మారి సినిమాలు చేసింది
తెలుగులో చేసిన ‘క్రాక్’ మంచి పేరు తెచ్చిపెట్టింది
తెలుగులో ఈ బ్యూటీకి మంచి మంచి పాత్రలు లభిస్తున్నాయి
‘యశోద’ మూవీలో కూడా వరలక్ష్మీ పాత్ర హైలెట్
వీరసింహారెడ్డిలో కూడా చేస్తోంది
హనుమాన్ ‘శబరి’ అనే సినిమాల్లో కూడా నటిస్తుంది