శరత్ కుమార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి

కోలీవుడ్ లో ఇప్పటికే అమ్మడు సత్తా చాటింది

పెద్ద హీరోయిన్ అవ్వాలనుకున్న అమ్మడు లేడీ విలన్ అయింది

ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌లోనూ బిజీ అవుతోంది.

బాలయ్య  107వ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది

అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సైతం ఛాన్స్

ఔట్ ఫిట్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది.