వీరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే.
గతంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాలో జయమ్మగా అదరగొట్టింది వరలక్ష్మీ.
ఇక ఇప్పుడు బాలయ్య సినిమాలో ఆమె ఎలా కనిపిస్తుందా అని అంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాలో వరలక్ష్మీ చాలా ఇంపార్టెంట్ రోల్ , బాలయ్య కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుందట.
వీరిద్దరి మధ్య చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. సెంటింమెంట్ సీన్లు కంటితడి పెట్టించేలా ఉంటాయని టాక్.
ఇక వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.