వనితా విజయ్‌ కుమార్‌ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తుంటుంది

సినిమాలతో కంటే కాట్రవర్సీలతో ఎక్కువ ఫెమస్ అయ్యింది

వనితా విజయ్‌ కుమార్‌ మాజీ భర్త కన్నుమూశారు

విజువల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాల్‌ కన్నుమూశారు

వనితా విజయ్‌ కుమార్‌ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయ్యారు

ఇప్పటికైనా నీకు ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నాను

ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండండి అంటూ వనితా రాసుకొచ్చారు