వనిత విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
తమిళంలో కొన్ని సినిమాలు చేసింది వనిత విజయ్ కుమార్
'దేవి' సినిమాతో పరిచయమయ్యారు
తెలుగులో ఆమె చేసిన చివరి సినిమా కూడా అదే
రీసెంట్ గా మళ్లీ పెళ్లి సినిమాలో నటించిన వనిత
తాజాగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోన్న వనిత
తాజాగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోన్న వనిత
ఇంటి నుంచి వెళ్ళగొట్టారని తెలిపిన వనిత విజయ్ కుమార్
కొంతకాలం పాటు మైసూర్ లో ఉండిపోయానని వెల్లడి