క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటున్న వాణి భోజన్

మహాన్ మూవీలో నటించిన వాణి భోజన్

విక్రమ్ తో కలిసి వాణి భోజన్ ఉన్న పిక్ షేర్ చేసిన టీమ్

సినిమాలో వాణి కీ రోల్ అంటూ ప్రకటించిన మేకర్స్

మూవీలో ఒక్క ఫ్రేమ్ లోనూ కనిపించని వాణి భోజన్

నిడివి ఎక్కువ కావడమే కారణం అన్న మూవీ టీమ్

మహాన్ టీమ్ పై మండిపడుతున్న వాణి ఫ్యాన్స్