తెలుగు, కన్నడ చిత్రాలలో పనిచేసిన నటి, మోడల్ శుబ్ర అయ్యప్ప

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విశాల్ శివప్పను గురువారం ఆత్మీయ వేడుకలో వివాహం చేసుకున్నారు

విశాల్ 150 ఏళ్ల పూర్వీకుల ఇంట్లో పెళ్లి జరిగింది

శుబ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయం తెలిపింది

ఫోటోలలో శుభ్ర, విశాల్  వివాహ వేడుకలో వారి కుటుంబంతో ఉన్నారు

వివాహ వేడుకలో శుబ్రా లేత గోధుమరంగు చీరను మ్యాచింగ్ బ్లౌజ్‌తో ధరించింది.

 ఒక ఫోటోలో విశాల్ శుబ్ర నుదిటిపై సిందూరం పెడుతూ కనిపిపించారు

'దొడ్డమనే'లో విశాల్‌, నేను మా కుటుంబం సమక్షంలో పెళ్లి చేసుకున్నాం. ఇది 150 సంవత్సరాలకు పైగా అతని పూర్వీకుల ఇల్లు. ఈ మాయా ప్రదేశంలో మా అందమైన సన్నిహితులు, కుటుంబంతో మేము సంతోషంగా వివాహం చేసుకున్నాం” అని శుబ్రా పోస్ట్ చేసింది