వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా ఓ సినిమా రాబోతుంది
శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం ఈ చిత్రాన్నీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి
ఏప్రిల్ 29న ఈ మూవీ విడుదల చేస్తునట్టు చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది
తగలబడుతున్న తీగల కంచె అవతల అస్పష్టంగా కనిపిస్తూ వైష్ణవ్ నిల్చున్న విడుదల తేదీతో కూడిన పోస్టర్ మేకర్స్ సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు
పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రుపొందుంది
ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో కనిపించనున్నాడు
ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది