దేవభూమి ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం

హిమాలయాల్లో మంచుచరియలు విరిగిపడి ధౌలీగంగా నది, అలకనంద నదికి పొటెత్తిన వరదలు..

నదుల పరివాహక ప్రాంతాల్లో 170 మంది గల్లంతు..

ఇప్పటివరకు 14మంది మృతదేహాలు స్వాధీనం

కొనసాగుతున్న సహాయక చర్యలు..