అమెరికాలో శిశుపాలు కొరత

2000 ఫిబ్రవరిలో బేబీ ఫార్ములాను ఉత్పత్తి చేసే సంస్థ క్లోజ్

దీంతో  తీవ్ర సంక్షోభానికి దారి

ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి ముందుకొచ్చిన అలిస్సా

తన పాలను అమ్మకాన్ని పెట్టి.. స్టార్ చేస్తోన్న అలిస్సా

4000 ఔన్సులు అంటే 118 లీటర్ల పాలను అమ్మటానికి సిద్ధం

ఔన్సుకు పాలు ఒక డాలర్‌ ధర