పొడిబారిన చర్మం అనేది విపరీతంగా ఇబ్బంది పెట్టే చర్మ సమస్య.
ఈ సమస్య చలికాలంలో ఎక్కువగా, వేసవిలోఅరుదుగా ఎదురవుతుంటుంది.
అయితే కొన్ని రకాల నూనెలను వాడడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
మరి చర్మాన్ని తేమగా ఉంచేందుకు ఉపకరించే అయిల్సే ఏమిటంటే..
బాదం నూనె
లావెండర్ ఆయిల్
జోజోబా ఆయిల్
టీ ట్రీ ఆయిల్
ఆర్గాన్ ఆయిల్
ఆలీవ్ ఆయిల్
కొబ్బరి నూనె