లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి

 కార్ల వైపర్ల పనిచేస్తున్నాయో లేదో చేసుకోండి

అతి వేగంతో కాకుండా నిదానంగా బండి నడపండి

వర్షం లో తడవడం వల్ల కొన్నిసార్లు బ్రేకులు పనిచేయక ముందున్న వాహనాలను ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది

నీరు నిల్వ ఉంటే బైకులపై వెళ్లడం మంచిది కాదు.