బరువు తగ్గాలంటే.. ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించాల్సిందే..

ఆయుర్వేద మూలికలను తీసుకోవడం ద్వారా శరీర బరువును సహజంగా తగ్గించుకోవచ్చు.

దాల్చిన చెక్క టీను రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల మీ పొట్ట కొవ్వు తగ్గుతుంది.

గుగ్గుల్ని ఉపయోగించి కూడా బరువు తగ్గొచ్చు. అయితే, డాక్టర్ల సలహా తప్పక తీసుకోవాలి.

పునర్నవ

త్రిఫల చూర్ణం

అల్లం బరువును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.