సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగుతున్నారా..?

సబ్జా గింజలను నీటిలో నానబెట్టి,  ఆ నీటిని తాగితే శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది

సబ్జా గింజల్లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది 

ఎసిడిటీ, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేసి పొట్టను శుభ్రంగా ఉంచుతాయి

 జుట్టు ఒత్తుగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి