వైద్య రంగంలో అమెరికా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు

కన్నీళ్లను ఉపయోగించి క్యాన్సర్‌ను గుర్తించే కాంటాక్ట్ లెన్స్‌ను అభివృద్ధి చేశారు

కన్నీళ్లలో కనిపించే ఎక్సోసోమ్‌లను ఈ మైక్రోచాంబర్ కాంటాక్ట్ లెన్స్ గుర్తిస్తాయి

TIBI బృందం కన్నీళ్ల నుంచి ఎక్సోసోమ్‌లను గుర్తించేలా ACSM-CLని రూపొందించింది

వీటిని రక్తం, మూత్రం, లాలాజలంలో  గుర్తించవచ్చు

వీటన్నిటి కంటే కన్నీరు మరింత మెరుగైన మూలాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు

 కాలిఫోర్నియాలోని టెరాసాకి ఇన్స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ ఇన్నోవేషన్ బృందం దీనిని అభివృద్ధి చేసింది