నెటిజన్లను తికమకలో పడేసిన బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా పెట్టిన ట్వీట్
ఆమె ఎవరిని ఉద్దేశించి పోస్ట్ అలా పెట్టిందో తెలియక సందిగ్ధంలో నెటిజన్లు
‘మీరు, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా’ అని ఊర్వశి ఎవరి ఖాతాను ట్యాగ్ చేయకపోవడంతో సందేహానికి తావిచ్చింది
నెటిజన్లు ఎవరికి తోచినట్టు వారు కామెంట్, మీమ్స్ జతచేస్తున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మరణం పట్ల ఊర్వశి సానుభూతి తెలుపు ట్వీట్ చేశారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు
దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగడు జోర్డాన్ పీలే మృతి పట్ల సంతాపం తెలిపారంటూ ఇంకొందరు అనుకొంటున్నారు
శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఊర్వశి ట్వీట్ చేశారని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు