మెగాస్టార్.. మాస్ మాహారాజాతో మాజీ మిస్ ఇండియా స్పెషల్ సాంగ్..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం వాల్తేరు వీరయ్య.

మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నాడు. 

ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న షూటింగ్. 

ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం మాజీ మిస్ మిండియా. 

ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం మాజీ మిస్ మిండియా. 

మరోవైపు రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో ఊర్వశి. 

ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చేసిన మేకర్స్. 

ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చేసిన మేకర్స్.