సోషల్ మీడియాలో ఊర్వశి రౌటేలా రచ్చ

వింత వింత కాస్ట్యూమ్స్ తో రెగ్యులర్ గా వార్తల్లో

అమ్మడి అందాల ఆరబోతకు మంచి ఫాలోయింగ్ ఉంది

 మొన్నటివరకు బాలీవుడ్ కే పరిమితం అయ్యింది

తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది

రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఊర్వశి నటిస్తోంది

మరిన్ని తెలుగు ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.