ఎట్ ప్రజెంట్ తన బ్యూటీతో ఐటెం బామలకే బామగా మారిన ఊర్వశి రౌతులా.
టాలీవుడ్‌లో తన హవా చూపించేందుకు రెడీ అయిపోతున్నారు.
యంగ్ స్టార్ రాపోను లైన్లో ఎట్ టే టైం లైన్లో పెట్టేశారు.
ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! హీరోయిన్ గా కమ్.. ఐటెం సాంగ్స్‌కు జాదా అంటుంది ఈ బ్యూటీ..
తాజాగా టాలీవుడ్‌లో తనకు అచ్చొచ్చిన స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరు.. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో.. ఓ ఐటెం సాంగ్ చేసేందుకు సైన్ కూడా చేశారు.