ఊర్వశి రౌతేలా తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో కేన్స్‌లో కనువిందు చేసింది

ఎప్పటిలాగే ఎంతో గ్లామరస్‌గా, తన ఫ్యాషన్‌ సెన్స్‌తో ఆకట్టుకుంది

తన కేన్స్‌ టూర్‌ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుని మురిసిపోయింది ఊర్వశి

ఇందులో తెల్లటి గౌనులో దేవకన్యలా దర్శనమిచ్చింది రౌతెలా

ప్రస్తుతం ఊర్వశి ఫొటోలు నెట్టింట్లో  వైరల్‌గా మారాయి

డార్క్ మేకప్, భారీ చెవిపోగులతో మరోసారి తన ఫ్యాషన్‌ సెన్స్‌ను చాటుకుందీ అందాల తార

ఊర్వశి దుస్తులను ప్రముఖ డిజైనర్‌ టోనీవార్డ్‌ డిజైన్‌ చేశారు

ఊర్వశి ఫొటోలు ఫ్యాన్స్‌, నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి