90లలో హాటెస్ట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఊర్మిలా

రంగీలా- సత్య- భారతీయుడు వంటి చిత్రాలతో బంపర్ హిట్లు కొట్టింది

రంగీలా అందం వర్ణించలేనిది. నట ప్రతిభకు కొలమానాలేవీ లేవు

ఊర్మిళ మటోండ్కర్ బుల్లితెర రియాలిటీ షోలతోనూ సందడి చేస్తున్నారు

'తివారీ' అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగ ప్రవేశం చేయనుంది

ఊర్మిల అడ్వెంచరస్ పాత్రతో మెస్మరైజ్ చేయనుంది

ఊర్మిల దాదాపు 50 స్క్రిప్టులను తిరస్కరించానని తెలుస్తోంది