ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ ఆస్పత్రిలో చేరిన మహిళ.. ఎక్స్‌రే చూడగా..
ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ ఆస్పత్రిలో చేరిన మహిళ..
ఎక్స్‌రే చూడగా డాక్టర్లకు మైండ్ బ్లాంక్
అసలేం జరిగిందంటే..
సదరు యువతి మూత్రాశయంలో 8 సెంటీమీటర్ల గాజు గ్లాస్‌ను గుర్తించారు డాక్టర్లు
సిస్టోలిథోటమీ అనే ఓపెన్ సర్జరీని చేసి ఆ గ్లాస్‌ను తొలగించారు
భావప్రాప్తి పొందేందుకు ఆ మహిళ ఈ గ్లాస్‌ను ఉపయోగించిందని డాక్టర్లు చెప్పారు.
ఇలాంటి కేసులు గతంలోనూ నమోదయ్యాయని వారు అంటున్నారు.