యూరిన్ ఎక్కువ సమయం ఆపుకుంటున్నారా
యూరిన్ ఎక్కువ సమయం ఆపుకుంటున్నారా
అధిక సమయం మూత్రాన్ని అదిమిపట్టి ఉంచడం వల్ల మూత్రాశయం సాగినట్లు అవుతుంది.
యూరిన్ ఎక్కువ సమయం ఆపుకుంటున్నారా
మూత్ర విసర్జన చేయకుండా ఆపుకోవడం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ
యూరిన్ ఎక్కువ సమయం ఆపుకుంటున్నారా
పొట్ట నొప్పి కలుగుతుంది.
యూరిన్ ఎక్కువ సమయం ఆపుకుంటున్నారా
కిడ్నీలు ఖనిజాలు, కెమికల్స్ పేరుకుపోవడం వల్ల రాళ్లు ఏర్పడుతాయి.