మీ మూత్రం చాలా దుర్వాసన వస్తుంటే జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

షుగర్ వ్యాధితో బాధపడేవారి మూత్రం చాలా దుర్వాసన వస్తుంది.

డయాబెటిస్ సమస్య పెరిగినప్పుడు శరీరం మూత్రం ద్వారా రక్తంలో ఉన్న అదనపు చక్కెరను తొలగించడానికి ప్రయత్నిస్తుంది.

ఇలాంటి క్రమంలో యూరిర్లో చక్కెర పరిమాణం పెరిగి తీవ్రమైన వాసన వస్తుంది

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ), లివర్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల మూత్రం కూడా వాసన వస్తుంది.

మూత్రంలో బ్యాక్టీరియా ఉండటం వల్ల ఈ వాసన వస్తుందని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని పేర్కొంటున్నారు

మూత్రం, నోటి దుర్వాసన తీవ్రమైన అనారోగ్యం లక్షణం కావొచ్చు.. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించడం మంచింది.