టీవీ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉర్ఫీ జావేద్ పోలీసులను ఆశ్రయించింది.

ఓ వ్యక్తి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది

పోలీసులకు కంప్లైంట్ చేసిన పట్టించుకోవడం లేదంటూ వాపోయింది

గుర్తు తెలియని వ్యక్తి వీడియో సెక్స్ చేయాలంటూ తనను వేధిస్తున్నాడని ఆరోపించింది

పోలీసులు వ్యవహరిస్తున్న తీరే ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు

మార్ఫింగ్ ఫోటోను పట్టుకుని ఓ వ్యక్తి వీడియో సెక్స్ చేయమని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు

నా కెరీర్‌ను నాశనం చేస్తానంటూ బెదిరిస్తున్నాడు.’’ అని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేసింది