హిట్ టాక్ తెచ్చిన వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’
లీడ్ పెయిర్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి యాక్టింగ్ బాగుందంటూ ప్రశంసలు
‘రాయనం’ పాత్రలో సేతుపతి నటనా విశ్వరూపం
రూమర్ సీన్‌ను చూడటం కష్టమేనని ప్రేక్షకులు స్పందన
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ బాగుంది
క్లైమాక్స్‌లో మాస్ ఎలిమెంట్స్ పుష్కలం