ఉప్పెన భామకు క్యూ కడుతోన్న ఆఫర్లు..

కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైంది నటి కృతి శెట్టి

'ఉప్పెన' విడుదల కంటే ముందే శృతి వరుస ఆఫర్లు కొట్టేస్తోంది.

 నాని హీరోగా నటిస్తున్న శ్యామ్‌ సింగరాయ్‌లో నటించనుందీ క్యూట్‌ గర్ల్‌.

 ఇక సుధీర్‌ బాబుతో కూడా ఓ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది.

 ఈ జోరు చూస్తుంటే త్వరలోనే శృతి క్రేజీ హీరోయిన్‌గా మారనుంది.