UPI ద్వారా డబ్బు బదిలీ చేస్తున్నపుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు ఇవే..

UPI ద్వారా డబ్బు చెల్లించేటప్పుడు, బదిలీ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

UPI ద్వారా డబ్బును స్వీకరించేటప్పుడు UPI పిన్‌ను ఎప్పుడూ షేర్ చేయవద్దు.

డబ్బు పంపే ముందు, గ్రహీత, గుర్తింపును నిర్ధారించుకున్న తర్వాతే డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయండి.

అపరిచితుల నుండి డబ్బు రసీదు సందేశాలను అంగీకరించవద్దు.

UPI పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయవద్దు.

డబ్బు పంపేటప్పుడు QR కోడ్‌ని స్కాన్ చేసి, గ్రహీత వివరాలను నిర్ధారించుకోవాలి.

UPI పిన్‌ని క్రమం తప్పకుండా మార్చుకోవాలి.