డిసెంబర్‌ నెలలో రికార్డ్‌ స్థాయిలో యూపీఐ పేమెంట్స్‌

డిసెంబర్‌లో రూ.12.82 లక్షల కోట్లు చెల్లింపులు

ఈ సమయంలో లావాదేవీల సంఖ్య 782 కోట్లు 

అదే నవంబర్‌లో 730.9 కోట్ల లావాదేవీలు జరగగా, వాటి విలువ రూ.11.90 లక్షల కోట్లు

దేశంలో యూపీఐ సేవలు 381 బ్యాంకులు అందిస్తున్నాయి

నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌లో లావాదేవీల సంఖ్య 7.12 శాతం పెరుగగా, వాటి విలువ 7.73 శాతం పెరిగింది