ఇండియన్‌ సినిమాలో మరో సెన్సేషనల్‌ మూవీగా మారనున్న 'కబ్జ' విడుదల తేదీ ఖరారు అయింది

చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా రూపొందుతున్న చిత్రం 'కబ్జ'

ఈ మూవీలో శ్రియా సరన్ హీరోయిన్ గా నటిస్తున్నారు  

ఇదివరకే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది 

“D-16” తరహాలో భారీ ఎలివేషన్స్‌ ఈ చిత్రంలో ఉన్నాయి

దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి

కాగా ఈ చిత్రం మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రం బృందం తెలిపింది