నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'దసరా'

తాజాగా చిత్ర బృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది

ఈ పోస్టర్ లో నాని చేతిలో కర్ర పట్టుకుని బైక్‌పై కూర్చొని మాస్‌ లుక్‌ కనిపించాడు

ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది

ఇదిలా ఉండగా ఈ నెల 30న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది

శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ కథానాయక

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు

మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది