గూడఛారి పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు కొందరు హీరోలు సిద్ధమవుతున్నారు
గాండీవధారి అర్జునతో వస్తున్న వరున్ తేజ్
గ్యారీ బీహెచ్ డైరెక్షన్‌లో నితిన్ హీరోగా స్పై మూవీ
గూఢచారి సీక్వెల్‌తో వస్తున్న అడవిశేష్
డెవిల్‌తో రానున్న కళ్యాణ్ రామ్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ మూవీ