ఎన్నో సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటి తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.

కొత్త ఏడాది టాలీవుడ్‌కు కీలకంగా మారనుంది.

పుష్పా బ్లాక్ బస్టర్ అవ్వడం తో పుష్ప -2 ను భారీగా ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమా బడ్జెట్ నాలుగు వందల కోట్లు 400cr.

రామ్ చరణ్ - శంకర్ కాంబోలో వస్తున్నా మూవీ 400కోట్లు అంటూ టాక్

ఆదిపురుష్ ఈ మూవీకి 500 కోట్లు ఖర్చు అయ్యింది.. అదనంగా మరో 250 కోట్లు ఖర్చు పెడుతున్నారు.

Project K నాగ అశ్విన్ దిరెచ్తిఒన్ లో వస్తున్న ఈ సినిమాకు బడ్జెట్ 500 కోట్లు.

రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూవీ బడ్జెట్ వెయ్యికోట్లు.