రామ్ చరణ్‌, ఉపాసన దంపతులు త్వరలోనే పేరెంట్స్‌గా మారనున్నారు

ఇటీవల సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఉపాసన సీమంతం  గ్రాండ్‌గా జరిగింది

దుబాయ్‌ టూర్‌ పూర్తి చేసుకున్న ఈ జంట  హైదరాబాద్‌కు తిరిగొచ్చింది

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది మెగా కోడలు

ప్రెగ్నెన్సీ అనేది వేడుకగా ఉండాలన్న ఉప్సీ.. అందుకోసం విదేశాలు చుట్టి వస్తోందట

నార్మల్‌ దుస్తుల్లోనే ఫిట్‌గా ఉన్నానని, అందుకే మెటర్నీటీ క్లాత్స్‌ ధరించడం లేదంది

ఇలా కనిపించడాన్ని తాను చాలా గొప్పగా భావిస్తున్నానంటోంది  ఉపాసన