యూపీ అసెంబ్లీకి ఐదో విడత పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది
ఈ దఫాలో 12 జిల్లాల్లోని 61 స్థానాలకు పోలింగ్
61 అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో 693 మంది అభ్యర్థులు
ఐదో విడత ఎన్నికల బరిలో 246 మంది అభ్యర్థులు కోటీశ్వరులు
ఈ దఫాలో పోటీ చేస్తున్న వారిలో 185 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు
వీరిలో తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న 141 మంది అభ్యర్థులు