సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి
మామిడి రుచికి ఫిదా కానీ వారుండరు
మామిడిని తొక్కతో తింటే లాభాలు ఎక్కువ
మల బద్ధకం తగ్గుతుంది
వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తాయి.
శృంగారం మీద ఆసక్తినీ పెంచుతుంది
చర్మం నిగనిగలాడేలా చేస్తాయి